Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి స్వంత ఆలోచనలు కలసిరావు.

16 నవంబర్ బుధవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు చేపట్టిన పనులులో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. నిరుద్యోగులకు రావలసిన అవకాశములు అందక నిరాశ పెరుగుతుంది.

ఈ రోజు ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. నూతన వాహన యోగం ఉన్నది.  సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.

ఈ రోజు  మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ విషయంలో తొందరపాటు ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

ఈ రోజువృత్తి వ్యాపారాలలో దైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు.  కుటుంబ విషయంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది.

ఈ రోజు. చేపట్టిన పనులలో అవాంతరాలు చికాకు పరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఆర్థిక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు.

ఈ రోజు  వ్యాపారాలలొ అంచనాలను దాటి లాభాలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తిచేస్తారు.

ఈ రోజు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి దీర్ఘకాలిక ఋణాలు సైతం తీర్చగలుగుతారు.

ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో అరుదైన అవకాశములు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికావు.

ఈ రోజు ధనపరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహన సౌకర్యాలు పొందుతారు.  చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.  బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.

ఈ రోజు కీలక వ్యవహారాలలో సోదరుల సలహాలను తీసుకుని ముందుకు సాగడం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.

ఈ రోజు ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉండి శిరో బాధలు పెరుగుతాయి. ధన విషయాలలో ఇతరులకు తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి