Tap to Read ➤

Horoscope Today: ఈ రాశుల వారికి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

16 అక్టోబర్ ఆదివారం 2022
Venkatakishore kolli

ఈ రోజు కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి.

ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసిరావు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి.

ఈ రోజు ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.  చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి.నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

ఈ రోజు ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమౌతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు.

ఈ రోజు  కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.  వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి చేపట్టిన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలసిరావు.

ఈ రోజు బందు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. దూరపు బంధువుల నుండి కీలక విషయాలు తెలుస్తాయి. నూతన ఋణయత్నాలు కొంత కష్టంతో పూర్తి అవుతాయి వృత్తి ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి.

ఈ రోజు  కుటుంబ పెద్దలతో గృహమున సందడిగా గడుపుతారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. భూ క్రయవిక్రయాలలో విశేషమైన లాభాలు అందుతాయి.

ఈ రోజు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు విస్తృతమౌతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలు అధిగమిస్తారు.

ఈ రోజు వృత్తి ఉద్యోగాలు ఊహించని సమస్యలు కలుగుతాయి. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఆర్థిక వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

ఈ రోజు ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కొంత జాప్యం కలుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార ఉద్యోగాలు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

ఈ రోజు సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విలువైన గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు.

ఈ రోజు సంతాన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.  ఋణ సంభంధిత సమస్యలు వలన ఒత్తిడి తప్పదు. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో సమస్యలు తప్పవు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి