Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి.

17 నవంబర్ గురువారం 2022
Venkatakishore kolli

ఈ రోజు సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. దూరప్రయాణాలు చెయ్యవలసిన వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

ఈ రోజు చేపట్టిన పనులలో తొందరపాటు మంచిదికాదు.  ఉద్యోగాలలో ఊహించని స్థానచలనాలు కలుగతాయి. ప్రత్యర్థుల నుంచి ధనపరంగా ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

ఈ రోజు వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు.

ఈ రోజు బంధువులతో ఆకారణ విభేదాలు కలుగుతాయి. ఆదాయనికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చికాకు పరుస్తాయి.

ఈ రోజు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

ఈ రోజు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి.

ఈ రోజు వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలొ శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి.

ఈ రోజు వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

ఈ రోజు ముఖ్యమైన పనులలో కార్యాటంకములు కలుగుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పని బాధ్యతలు పెరుగుతాయి.

ఈ రోజు వృథా ఖర్చులు పెరుగుతాయి.  వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు.

ఈ రోజు కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.

ఈ రోజు వృత్తి వ్యాపారాలలో అధిక లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది.  ఆదాయమార్గాలు పెరుగుతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి