Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి బంధు వర్గంతో విభేదాలు తప్పవు.

17 అక్టోబర్ సోమవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి.  ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది.

ఈ రోజు కీలక వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్య పరంగా చికాకులు తప్పవు.

ఈ రోజు ఆర్థిక పరంగా పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగండం మంచిది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. వ్యాపారమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

ఈ రోజు  చేపట్టిన పనుల్లో తొందరపాటు పనిచేయదు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది వృధా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలించదు.

ఈ రోజు కొన్ని వ్యవహారాలలో అవరోధాలు కలిగిన ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది.

ఈ రోజు కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. దీర్ఘకాలిక ఋణ భారం తొలగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సంతాన విద్యాయత్నాలు సానుకూలమవుతాయి.

ఈ రోజు కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు.బంధు, మిత్రులతో తగాదాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు.

ఈ రోజు వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. ముఖ్యమైన పనులలో జాప్యం కలుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.

ఈ రోజు దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.  వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. పాత విషయాలు గుర్తుకు వస్తాయి.

ఈ రోజు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు. చేపట్టిన పనులలో ఆటంకాలు అదిగమిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. విలువైన వస్తు లాభలు అందుతాయి.

ఈ రోజు వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులుంటాయి. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. బంధు వర్గంతో విభేదాలు తప్పవు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.

ఈ రోజు వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు అనుకోని ఖర్చులు చెయ్యవలసి వస్తుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి