Tap to Read ➤

Horoscope Today: ఈ రాశుల వారికి  ఆకస్మిక ధన లాభాలు..!

Venkatakishore kolli

ఈ రోజు చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు తప్పవు. పాత ఋణముల ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలలొ వాహన ఇబ్బందులు ఉంటాయి.

ఈ రోజు ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు పనిచేయవు.  వ్యాపార ఉద్యోగాలు నిలకడ లోపిస్తాయి.  నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి.

ఈ రోజుఆర్థిక ఇబ్బందులు నుంచి కొంత వరకు బయటపడతారు. కుటుంబసభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు పొందుతారు.

ఈ రోజు  ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. ఆదాయం ఆశించిన విధంగా ఉండదు.

ఈ రోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. వ్యాపారమున స్నేహితుల నుంచి పెట్టుబడులు అందుతాయి.

ఈ రోజు భాగస్వామ్య వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ధన వ్యవహారాలలో లోటుపాట్లు తప్పవు.

ఈ రోజు కీలక వ్యవహారాలలో మిత్రుల సలహాలు తీసుకోవడం మంచిది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు ధన సహాయం లభిస్తుంది.

ఈ రోజు  స్ధిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దూర ప్రాంతాల ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది.

ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు.  ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

ఈ రోజు ఉద్యోగస్తులు అధికారులతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. . నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు.  కుటుంబ వాతావరణం మరింత చికాకు పరుస్తుంది.

ఈ రోజు దీర్ఘ కాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారము సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.

ఈ రోజు ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.  నూతన వ్యాపారాలు విజయవంతంగా ప్రారంభిస్తారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి