Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి ధనాదాయం బాగుంటుంది..

18 అక్టోబర్ మంగళవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు ఆర్థికంగా గందరగోళ పరిస్థితులుంటాయి.చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. మానసిక చికాకులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి.

ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు.  వ్యాపార వ్యవహారాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు ధనాదాయం బాగుంటుంది. దూరప్రాంతాల వారి నుండి శుభవార్తలు అందుతాయి.

ఈ రోజు జీవిత భాగస్వామి సలహాతో కొన్ని పనులు పూర్తిచేస్తారు.అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. వృత్తి వ్యాపారాల్లో స్వల్పలాభాలు అందుతాయి.  చేపట్టిన పనులలో ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రంగా ఉంటుంది.

ఈ రోజు నిరుద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.  ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు.

ఈ రోజు  వృత్తి ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి వ్యాపారమున భాగస్థులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ధన పరంగా గందరగోళ పరిస్థితులుంటాయి.

ఈ రోజు స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాలలో ఆలస్యం జరిగిన సకాలంలో పూర్తిచేస్తారు.

ఈ రోజు వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలోఅధికారుల అనుగ్రహంతో హోదాపెరుగుతుంది. ఆదాయమార్గాలు పెరుగుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది

ఈ రోజు వృత్తి, ఉద్యోగములు అంతంత మాత్రంగా సాగుతాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొకవడం మంచిది. ధనపరంగా ఒడిదుడుకులు తప్పవు.

ఈ రోజు ఉద్యోగస్తులకు ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి. కొన్ని వ్యవహారాలలో అకారణంగా ఇతరులతో కలహాలు కలుగుతాయి. రావలసిన ధనం చేతికి అందడంలో జాప్యం కలుగుతుంది.

ఈ రోజు వృత్తివ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. దీర్ఘకాలిక ఋణాలుకు సంబంధించి వ్యవహారాలలో సన్నిహితుల సహాయం అందుతుంది. ఉద్యోగమున అదనపు పనిభారం ఉంటుంది.

ఈ రోజు ఆప్తుల నుండి వివాహాది శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థుల పరీక్షలలో ఉతీర్ణత సాధిస్తారు.ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.

ఈ రోజు ఇతరులతో కొన్ని వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. . ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో స్థానచలనాలు ఉంటాయి. వ్యాపార పరంగా ఒత్తిడి పెరిగిన అధిగమించి లాభాలు అందుకుంటారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి