Tap to Read ➤

Horoscope Today :  ఈ రాశుల వారికి బంధువులతో విభేదాలు తప్పవు.

19 అక్టోబర్ బుధవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు వ్యాపార, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు తప్పవు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటాబయట ఊహించని వివాదాలు కలుగుతాయి. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

ఈ రోజు  పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. ఉద్యోగమున సమస్యల నుంచి బయటపడతారు.

ఈ రోజు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.

ఈ రోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

ఈ రోజు  దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార విస్తరణకు అవకాశములు అందుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.

ఈ రోజు కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి,వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది.

ఈ రోజు స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. దాయదులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం పొందుతారు.

ఈ రోజు బంధువులతో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. ఉదర సంభంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున నిరాశ తప్పదు.

ఈ రోజు సోదరులతో విభేదాలు కలుగుతాయి.  కొన్ని వ్యవహారాలలో ఇతరలతో అప్రమత్తంగా వ్యవహారించాలి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు వలన మానసిక సమస్యలు కలుగుతాయి.

ఈ రోజు ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ముఖ్యమైన పనులలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

ఈ రోజు సోదరులతో స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడుతాయి.  వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి.

ఈ రోజు ఇంటాబయట కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగయత్నాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని చికాకులు కలుగుతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి