Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి  ఆకస్మిక ధనలాభ సూచనలు.

1 నవంబర్ మంగళవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు  ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

ఈ రోజు కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది . సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.

ఈ రోజు ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

ఈ రోజు నిరుద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.  వ్యాపార, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.

ఈ రోజు  ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది .

ఈ రోజు బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.  వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది

ఈ రోజు  ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు గృహమునకు చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.

ఈ రోజు ఆర్థిక పరంగా ఒత్తిడులు తప్పవు.కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రులతో అకారణంగా వాదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు.

ఈ రోజు స్ధిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.  వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు.

ఈ రోజుచేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు . ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు.

ఈ రోజు వ్యాపార ఉద్యోగాలలో మరింత అనుకూలం. చేపట్టిన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు నుండి బయటపడగలుగుతారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

ఈ రోజు  పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి