Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి ధనాదాయ మార్గాలు పెరుగుతాయి.

20 నవంబర్ ఆదివారం 2022
Venkatakishore kolli

ఈ రోజు చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది.   వృత్తి ఉద్యోగ విషయాల్లో అధికారులతో చర్చలు సఫలమౌతాయి.

ఈ రోజు  వ్యాపారమున విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.

ఈ రోజు  శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు తప్పవు. మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

ఈ రోజు కుటుంబ వ్యవహారాలలో మీ నిర్ణయాలు అందరికి నచ్చేవిధంగా ఉంటాయి. అన్ని వైపుల నుండి అనుకూలత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

ఈ రోజు వృత్తి వ్యాపారాలలలో స్వంత ఆలోచనలు కలసి రావు. దైవ చింతన కలుగుతుంది ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి.

ఈ రోజు ఇంటాబయట సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది. ఉద్యోగమున అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి.

ఈ రోజు నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు. కీలక వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.

ఈ రోజు శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది.  ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

ఈ రోజు నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. చుట్టుపక్కల వారితో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

ఈ రోజు ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.  సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహనిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది.  దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.

ఈ రోజు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయుండి