Tap to Read ➤

Horoscope Today :  ఆర్ధిక విషయాలలో ఈ రాశులవారు ఇతరులకు మాట ఇవ్వరాదు.

20 అక్టోబర్ గురువారం 2022
Venkatakishore kolli

ఈ రోజు  చేపట్టిన పనులు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. మాతృ వర్గీయలతో మాటపట్టింపులు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

ఈ రోజు అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.  నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.

ఈ రోజు ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. నూతన రుణయత్నాలు కలసిరావు వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ధన విషయమై ఇతరులకు తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు.

ఈ రోజు వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి కుటుంబ వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది.

ఈ రోజు ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు వృత్తి వ్యాపారాలలో మీ కష్టానికి తగిన ఫలితం ఉండదు. ఆర్థిక వ్యవహారాలలో అంతంత మాత్రంగా సాగుతాయి.

ఈ రోజు ఆర్థిక పరమైన సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు.  కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను సకాలంలో పూర్తి అవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

ఈ రోజు చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు.  చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు.ఆర్ధిక పరమైన ఇబ్బందులను అధిగమించి పాత ఋణాలు తీర్చగలుగుతారు.

ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో నిర్ణయాలు కలసి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి

ఈ రోజు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికావు.  శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది.

ఈ రోజు ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు ధన పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

ఈ రోజు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు.

ఈ రోజు ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు.  దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆర్ధిక విషయాలలో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి