Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి ఇంటా బయట అకారణ వివాదాలు.

19 నవంబర్ శనివారం 2022
Venkatakishore kolli

ఈ రోజు  కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. బంధు వర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందడంలో ఆలస్యం అవుతుంది.

ఈ రోజు ఆదాయం అంతగా కనిపించదు. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు తప్పవు.  స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

ఈ రోజు  నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అనుకుంటారు. అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

ఈ రోజు ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. రుణదాతల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు స్థాన చలన సూచనలు ఉన్నవి.

ఈ రోజు సమాజంలో ప్రముఖ వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన పరంగా ఇబ్బందులు తొలగుతాయి.

ఈ రోజు వ్యాపారాలలొ స్వల్ప లాభాలు అందుకుంటారు.  నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. భూ వివాదాలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఆదాయ మార్గాలు తగ్గుతాయి.

ఈ రోజు ఉద్యోగాలలో సహోద్యోగులతో చక్కగా వ్యవహరిస్తారు. నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

ఈ రోజు స్థిరాస్తి కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

ఈ రోజు  వ్యాపారాలలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి.  దూరప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

ఈ రోజు ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలలో భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి. స్థిరస్తి విషయమై సోదరులతో వివాదాలు కలుగుతాయి.

ఈ రోజు వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు తెలుస్తాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

ఈ రోజు వ్యాపారాలలో కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతారు. నిరుద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తులాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఆశించిన పదోన్నతులు పొందుతారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి