Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు..

22 నవంబర్ మంగళవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి

ఈ రోజు నూతన వ్యాపారాలు విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్ధిక పురోగతి కలుగుతుంది ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది.

ఈ రోజు చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక నష్టాలు తప్పవు. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది.ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు. సంతాన అనారోగ్య సమస్యలుంటాయి.

ఈ రోజు  కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.  సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

ఈ రోజు  ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు.

ఈ రోజు వ్యాపారంలో భాగస్థులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని బారం తప్పదు . ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు. వృధా ఖర్చులు పెరుగుతాయి.

ఈ రోజు స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.ఆదాయ వ్యవహారాలు ఉత్సహాన్నిస్తాయి.   ఇంటా బయట విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.

ఈ రోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయప్రయాసలతో కాని పూర్తికావు. కుటుంబ సభ్యులుతో మాటపట్టింపులుంటాయి. అవసరానికి ధనం చేతిలో నిల్వఉండదు.

ఈ రోజు ధన పరంగా మరింత పురోగతి కలుగుతుంది.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

ఈ రోజు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.   ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది  వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి.

ఈ రోజు వ్యాపారాలు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మీప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.  ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి.

ఈ రోజు దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.  ధనపరమైన ఇబ్బందులు తప్పవు ఇతరులకు మాటఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి