Tap to Read ➤

Horoscope Today :  ఈ రాశుల వారికి అవకాశాలు తృటిలో చేజారుతాయి.

23 నవంబర్ బుధవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి.  మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఈ రోజు వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు . కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

ఈ రోజు ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు.  వ్యాపారాలలో వ్యయప్రయాసలు అధికమౌతాయి.

ఈ రోజు  ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పడ్డ ఫలితం కనిపించదు సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.

ఈ రోజు చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.  వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు .

ఈ రోజు  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు.

ఈ రోజు నూతన రుణయత్నాలు అనుకూలించవు.ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు వాయిదా వేయటం మంచిది వ్యాపార ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

ఈ రోజు చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు.

ఈ రోజు రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.  ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు.

ఈ రోజు  కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. ఆర్థికపరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

ఈ రోజు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.

ఈ రోజు వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. నిరుద్యోగులకు రావలసిన అవకాశాలు తృటిలో చేజారుతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి