Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం ..!

24 నవంబర్ గురువారం 2022
Venkatakishore kolli

ఈ రోజు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగులు శ్రమ వృధాగా మిగులుతుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి.

ఈ రోజు  చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. స్థిరస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

ఈ రోజు వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు.  స్నేహితుల సహాయంతో రుణ సమస్యలు నుండి బయటపడతారు.

ఈ రోజు ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి. . కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరగటం వలన తగినంత విశ్రాంతి లభించదు.సన్నిహితులతో మాటపట్టింపులు తప్పవు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి.

ఈ రోజు వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.  సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

ఈ రోజు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.  ఉద్యోగ విషయాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహారించాలి. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి.

ఈ రోజు వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఆదాయ మార్గాలు సంతృప్తి కలిగిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.

ఈ రోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

ఈ రోజు ధన వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.  నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

ఈ రోజు వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి. భూ క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి.

ఈ రోజు నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టె విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. వృధా ఖర్చులు పెరుగుతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి