Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభ సూచనలు.

24 అక్టోబర్ సోమవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో కార్యజయం కలుగుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు.

ఈ రోజు చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు. ఇంటా బయట యుక్తిగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.  ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి.

ఈ రోజు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి.  ఉద్యోగాలలొ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.

ఈ రోజు సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది కుటుంబ విషయాలలో సొంత ఆలోచనలు అమలు చేస్తారు.

ఈ రోజు ముఖ్యమైన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

ఈ రోజు  గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరిగి రుణాలు తీర్చగలుగుతారు.

ఈ రోజు. కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. మిత్రుల నుంచి రుణాల ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి, ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి .

ఈ రోజు వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడగలుగుతారు.

ఈ రోజు బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.  పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

ఈ రోజు భూసంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆశించిన ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా సమానంగా ఉంటాయి.

ఈ రోజు చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఉద్యోగాలలొ అదనపు పని భారం . ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు.

ఈ రోజు  చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి