Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి ఆదాయానికి మించి ఖర్చులు..

25 నవంబర్ శుక్రవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక సమస్యలు సతమతం చేస్తాయి.

ఈ రోజు సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది.  వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.

ఈ రోజు పనులలో అవాంతరాలు అధిగమిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వాహనయోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

ఈ రోజు ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.  వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.

ఈ రోజు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. ఉద్యోగాలు అంతంతమాత్రంగా ఉంటాయి.

ఈ రోజు వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

ఈ రోజు చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. వ్యాపార,ఉద్యోగాలలో నూతన సమస్యలు ఎదురవుతాయి బంధువు

ఈ రోజు  వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసి అధికారుల అనుగ్రహం పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

ఈ రోజు ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి సోదరులతో అకారణ కలహా సూచనలు ఉన్నవి. నూతన రుణ యత్నాలు చేస్తారు.ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు.

ఈ రోజు ప్రభుత్వ అధికారులతో చర్చలు సఫలమవుతాయి. అనుకున్న పనులు అనుకున్న రీతిలో సాగుతాయి.  నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

ఈ రోజు సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి.సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి.

ఈ రోజు  ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. నూతన రుణయత్నాలు సాగిస్తారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి