Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి.

25 అక్టోబర్ మంగళవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. పాత రుణాలు నుండి విముక్తి లభిస్తుంది.  వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు లభిస్తాయి. ఆప్తుల నుండి అవసరానికి ధన సహకారం అందుతుంది.

ఈ రోజు ఆత్మ విశ్వాసంతో పని చేసి లాభాలు అందుకుంటారు. చుట్టుపక్కల వారితో ఆస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు.  వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

ఈ రోజు సంతాన విద్యా విషయంలో ఊహించని విషయాలు తెలుస్తాయి.  స్థిరాస్తి ఒప్పందాలు అతికష్టం మీద పూర్తవుతాయి. ఋణ ఒత్తిడి అధికమై మానసిక శిరో భాధలు కలుగుతాయి.

ఈ రోజు ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు.  వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. మిత్రులకు మీ అభిప్రాయాలు నచ్చవు.

ఈ రోజు వాహన యోగం ఉన్నది. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్ధిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహారిస్తారు.

ఈ రోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

ఈ రోజు కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ముఖ్యమైన విషయాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఈ రోజు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి

ఈ రోజు ఇతరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది.  నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

ఈ రోజు ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి. చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి.

ఈ రోజు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

ఈ రోజు ధన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు తప్పవు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది .

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి