Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి ఆర్థిక పరంగా అనుకూలత..

26 నవంబర్ శనివారం 2022
Venkatakishore kolli

ఈ రోజు వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి . సంతాన విద్యా ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరప్రయాణ సూచనలున్నవి.

ఈ రోజు చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.  ఆర్థిక వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది.

ఈ రోజు సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి.మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.

ఈ రోజు విలువైన వస్తులాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారా, ఉద్యోగాలు మరింత  ఉత్సాహంగా సాగుతాయి.

ఈ రోజు ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. . మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం .

ఈ రోజు  వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపార విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

ఈ రోజు బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.  ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు . నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి.

ఈ రోజు కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి.  ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి.

ఈ రోజు  కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.  నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

ఈ రోజు వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.  దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

ఈ రోజు  ఆర్థిక పరంగా అనుకూలత సాధిస్తారు. నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి

ఈ రోజు  ఉద్యోగమున మీ పని తీరుకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి