Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి  ఆకస్మిక ధనాలాభాలు.

26 అక్టోబర్ బుధవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. నూతన రుణాలు చేస్తారు. చేపట్టిన పనులలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు.  ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి స్థిరస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి.

ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి.

ఈ రోజు ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు నుండి బయటపడతారు.

ఈ రోజు  చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.

ఈ రోజు చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారములు కొంత మందగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు.

ఈ రోజు\ ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నపటికీ అంచనాలు అందుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

ఈ రోజు  స్థిరస్తి క్రయ విక్రయలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుంచి ఆకస్మిక ధనాలాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.

ఈ రోజు ఋణ ఒత్తిడి వలన మానసిక సమస్యలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తికావు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

ఈ రోజు దూరపు బంధువులు నుండి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి.

ఈ రోజు ఇంటా బయట బాధ్యతల నుండి కొంత ఉపశమనము పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ధనలాభ సూచనలున్నవి చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.

ఈ రోజు బంధు మిత్రులు మీ మాటతో విభేదిస్తారు.  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది

ఈ రోజు విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ధన పరంగా ఆశించిన పురోగతి పొందుతారు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి