Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి ధన పరంగా చికాకులు తొలగుతాయి.

26 సెప్టెంబర్ సోమవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు  ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి గృహమున చిక్కులు తొలగుతాయి.

ఈ రోజు కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు.  సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

ఈ రోజు వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. వృత్తి బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలలో ఎంత కష్టించినా ఫలితం ఉండదు.

ఈ రోజు వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి విజయం సాధిస్తారు . కుటుంబ విషయాలలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

ఈ రోజు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ఈ రోజు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.  వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత రాణిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు

ఈ రోజుకుటుంబ పెద్దలతో చిన్నపాటి వివాదాలు జరుగుతాయి.  వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ఈ రోజు  అవసరానికి ధనసహాయం లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

ఈ రోజు  అనుకున్న పనుల్లో అవాంతరాలు తప్పవు. నూతన రుణయత్నాలు చేస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

ఈ రోజు స్నేహితులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

ఈ రోజు చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగకోడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి.

ఈ రోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారమున అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపంలో దాలుస్తాయి. ధన పరంగా చికాకులు తొలగుతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి