Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి వ్యాపారాలలో కార్యసిద్ధి కలుగుతుంది.

27 అక్టోబర్ గురువారం 2022
Venkatakishore kolli

ఈ రోజు వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగ పరంగా అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి

ఈ రోజు ఆదాయం మరింతగా పెరుగుతుంది జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.

ఈ రోజు సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి.

ఈ రోజు ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి వ్యాపార పరంగా స్వంత నిర్ణయాలు కలసిరావు.  సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. .వృధా ఖర్చులుంటాయి.

ఈ రోజు వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి.

ఈ రోజు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మ విశ్వాసంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతాన శుభాకార్య విషయాలలో చర్చలు చేస్తారు.

ఈ రోజు మిత్రులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులు కష్టం ఫలించదు. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

ఈ రోజు వ్యాపార విషయంలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది

ఈ రోజు చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు తప్పవు.   కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది.

ఈ రోజు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. దూర ప్రాంత బంధువుల నుండి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులు నూతన అవకాశములు పొందుతారు.

ఈ రోజు  ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవరిస్తారు ముఖ్యమైన పనులలొ అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలలో కార్యసిద్ధి కలుగుతుంది.

ఈ రోజు చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు అవకాశములు అందినట్టే అంది చేజారుతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి