Tap to Read ➤

Horoscope Today: ఈ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి !

27 సెప్టెంబర్ మంగళవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు కుటుంబ వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

ఈ రోజు  వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. చేపట్టిన పనులలో శ్రమతో పూర్తవుతాయి. ఉద్యోగాలలో అధికారుల అండదండలు పొందుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటాబయట కొంత వ్యతిరేక పరిస్థితులుంటాయి.

ఈ రోజు వ్యాపారాలలో శత్రు సమస్యలు ఉంటాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకుంలించవు.  ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఆకస్మిక ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.

ఈ రోజు నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. కుటుంబ పరిస్థితులు చికాకు పరుస్తాయి. పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు.

ఈ రోజు స్థిరస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి.

ఈ రోజు సన్నిహితులు ధన పరంగా ఒత్తిడులు పెరుగుతాయి.కొన్ని వ్యవహారాలలో చికాకులు తప్పవు. ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులుంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

ఈ రోజు కుటుంబ విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.  ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

ఈ రోజు మఖ్యమైన పనులు మధ్యలో విరమిస్తారు. మిత్రులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపార,ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి.

ఈ రోజు  పాత విషయాలు గుర్తుకు వస్తాయి. కొన్ని పనులలో శిరోబాధలు పెరుగుతాయి వ్యాపార పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది.

ఈ రోజు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు.  సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి.

ఈ రోజు  ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. వ్యాపార,ఉద్యోగాలలో చికాకులు తప్పవు . వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తుంది. ధన పరంగా ఇబ్బందులు తప్పవు.

ఈ రోజు స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. సన్నిహితుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. వృత్తి ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి