Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలం

28 సెప్టెంబర్ బుధవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు వ్యాపారాలలో అనుకొన్న సమయానికి నూతన పెట్టుబడులు అందుతాయి.ఉద్యోగాలలో అధికారులతో సఖ్యతగా వ్యవహరిస్తారు చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి ఆర్థికంగా పురోగతి కలుగుతుంది .ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

ఈ రోజు దూరప్రాంత సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన లాభాలు అందుతాయి

ఈ రోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి వ్యాపారమున భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి

ఈ రోజు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం కనిపించదు.

ఈ రోజు సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి.ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. దూరపు బంధువులతో గృహమున సంతోషంగా గడుపుతారు.చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు.

ఈ రోజు ఇంటా బయట పరిచయాలు పెరుగుతాయి.నూతన వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి.

ఈ రోజు వృధా ఖర్చులు పెరుగుతాయి. ప్రారంభించి పనులలో అవరోధాలు కలుగుతాయి. గృహమున కొందరి ప్రవర్తన వలన మానసిక సమస్యలు తప్పవు. వ్యాపారాలు మందగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి

ఈ రోజు వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.  ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది చిన్ననాటి మిత్రులతో ఒక వ్యవహారంలో మాటపట్టింపులు కలుగుతాయి

ఈ రోజు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా సాగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలను అందుకుంటారు. భూ సంబంధిత క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి

ఈ రోజు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలవక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు

ఈ రోజు వ్యాపారమున స్వంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.   సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక ప్రగతి సాధిస్తారు.ధన పరంగా సమస్యలను అధిగమిస్తారు.

ఈ రోజు అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆర్ధికంగా కొంత నిరాశ తప్పదు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి