Tap to Read ➤

Horoscope Today :  ఈ రాశుల వారికి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.

29 అక్టోబర్ శనివారం 2022
Venkatakishore kolli

ఈ రోజు ఆదాయం తగినంత ఉండదు . కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి ఉద్యోగమున ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

ఈ రోజు ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.   వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారపరంగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. ప్రయాణాలు వాయిదా పడుతాయి.

ఈ రోజు స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి.  వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి.
ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి.

ఈ రోజు శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. మొండి బాకీలు వసూలు అవుతాయి.  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

ఈ రోజు వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.

ఈ రోజు విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

ఈ రోజు వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి.  వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకుంలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.

ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతాయి. వ్యాపారములను విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు.

ఈ రోజు దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు చికాకు పరుస్తాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. ధన పరంగా ఒడిదుడుకులు అదిగమిస్తారు.

ఈ రోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.  వృత్తి ఉద్యోగమున ఆశించిన స్థాన చలనాలుంటాయి. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో పూర్తిచేస్తారు. ప్రయాణాలలో తొందరపాటు మంచిది. కాదు ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్ధిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి