Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి అనారోగ్య సూచనలు

29 సెప్టెంబర్ గురువారం 2022
Venkatakishore kolli

ఈ రోజు ఇంటా బయట పని ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమానంతరం పనులు పూర్తి అవుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. ఆదాయ మార్గాలు తగ్గుతాయి.

ఈ రోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

ఈ రోజు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

ఈ రోజు  ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

ఈ రోజు ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.

ఈ రోజు సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దూరపు బంధువులు కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి.

ఈ రోజు  గృహమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

ఈ రోజు దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి.  ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో కొంత ఒత్తిడి తప్పదు. వృథా ఖర్చులు పెరుగుతాయి.

ఈ రోజు అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి . వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

ఈ రోజు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి వివాదానికి సంబంధించి విలువైన సమాచారం అందుతుంది.

ఈ రోజు వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. కీలక వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన మానసిక బాధను కలిగిస్తుంది వృధా ఖర్చులు పెరుగుతాయి.

ఈ రోజు  చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి