Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి ధన పరంగా ఇబ్బందులు తప్పవు.

2 నవంబర్ బుధవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు.  అవసరానికి కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం అందుతుంది.

ఈ రోజు వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఇంటా బయట వివాదాలు . చేపట్టిన పనులు శ్రమాధిక్యతతోకానీ పూర్తి కావు. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు తప్పవు.

ఈ రోజు బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభానికి అలోచించి నిర్ణయాలు చెయ్యాలి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

ఈ రోజు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.

ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఈ రోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక చికాకు పరుస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.  కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఇబ్బందులు తప్పవు.

ఈ రోజు ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది.

ఈ రోజు కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసే లాభాలు అందుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు.

ఈ రోజు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలొ గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్థులకు అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు.

ఈ రోజు  నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. సన్నిహితులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వ్యాపార విస్తరణకు మిత్రుల సహాయం అందుతుంది.

ఈ రోజు వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులు మీ మాటతో విబేదిస్తారు.

ఈ రోజు భూ సంభందిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. విలువైన వస్తులాభాలు అందుకుంటారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి