Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి బంధు మిత్రులతో ఊహించని విభేదాలు.

30 అక్టోబర్ ఆదివారం 2022
Venkatakishore kolli

ఈ రోజు భూవివాదాలు చికాకు కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి రావచ్చు. నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు.  ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

ఈ రోజు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

ఈ రోజు చేపట్టిన పనుల్లో అప్రయత్న విజయం సాధిస్తారు.  ధనపరంగా అనుకూలత పెరుగుతుంది విలువైన వస్తువులు సేకరిస్తారు. దీర్ఘ కాలిక సమస్యలు పరిష్కారమవుతాయి.

ఈ రోజు దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.

ఈ రోజు బంధు మిత్రులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. రుణదాతల ఒత్తిడులు చికాకు కలిగిస్తాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు.

ఈ రోజు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త పనులు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.  వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.

ఈ రోజు సోదరుల నుంచి ఆకస్మిక ధనప్రాప్తి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. స్థిరస్తి క్రయ విక్రయలు లాభసాటిగా సాగుతాయి.

ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు వలన మానసిక సమస్యలు కలుగుతాయి. కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తికావు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

ఈ రోజు దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి.  వృధా ప్రయాణాలు చేస్తారు.

ఈ రోజు వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలున్నవి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

ఈ రోజు చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.  బంధువులు మీ మాటతో విభేదిస్తారు.  ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది.

ఈ రోజు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.  సంఘంలో పెద్దల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి