Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి చేతిలో  డబ్బు నిల్వ ఉండదు.

30 అక్టోబర్ సోమవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

ఈ రోజు జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

ఈ రోజు నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

ఈ రోజు  ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

ఈ రోజు చిన్న నాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి

ఈ రోజు కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది.

ఈ రోజు వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. బంధుమిత్రుల మాటలు మానసిక చికాకు కలిగిస్తాయి.

ఈ రోజు సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.  ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సహాయం అందుతుంది. నూతన వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి.

ఈ రోజు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు ఊహించని స్థాన చలనాల కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

ఈ రోజు  భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

ఈ రోజు వృత్తి వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొన్ని పనులలో తొందరపాటు నిర్ణయాలు చేసిన నష్టపడతారు . అవసరానికి చేతిలో తగినంత డబ్బు నిల్వ ఉండదు.

ఈ రోజు వృత్తి ఉద్యోగాల్లో భాద్యతలను సమర్ధవంతంగా నిర్వహించి ప్రశంశలు అందుకుంటారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి