Tap to Read ➤

Horoscope Today : ఈ రోజు ఈ రాశుల వారికి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

ఈ రోజు మీ రాశి ఫలాలు: 3 జనవరి మంగళవారం 2023
Kolli Venkata Kishore

ఈ రోజు  చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ ఆటంకాలు తొలగుతాయి . ఆర్ధికంగా అభివృద్ధి కలుగుతుంది. ప్రయాణాలు కలసివస్తాయి .

ఈ రోజు  ఆప్తులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగమున కొంత నిరుత్సాహం తప్పదు వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

ఈ రోజు దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలరు.ఆరోగ్య పరమైన సమస్యలు చికాకు కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు శ్రమాధిక్యతతో పూర్తి చేస్తారు.  స్వల్ప ధన ప్రాప్తి కలుగుతుంది.

ఈ రోజు ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. నూతన ఉద్యోగ లబ్ది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.కుటుంబ విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

ఈ రోజు ఉద్యోగ వ్యవహారాలలో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.  వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు.

ఈ రోజు సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి.ముఖ్యమైన వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు వలన లాభం పొందుతారు. ధనదాయం బాగుంటుంది.  ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.

ఈ రోజు వృత్తి ఉద్యోగ విషయమై కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలు పరంగా నష్టాల ఊబి నుండి బయటపడతారు

ఈ రోజు అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది.నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు . వ్యాపారాలు విస్తరిస్తారు.

ఈ రోజు వ్యాపార పరంగా ఇబ్బందులు తొలగుతాయి. ధన విషయాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.పనులు నిదానంగా పూర్తి చేస్తారు.

ఈ రోజు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.  రుణ బాధలు తొలగుతాయి.భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయట పడగలుగుతారు.

ఈ రోజు సంతానమునకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సోదరుల సహాయ సహకారాలు పొందుతారు.

ఈ రోజు ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి.చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నేత్ర సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ విషయమై అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి