Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.

3 నవంబర్ గురువారం 2022
Venkatakishore kolli

ఈ రోజు కుటుంబ విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో విధులను సమర్ధవంతంగా నిర్వర్తిస్తారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు.

ఈ రోజు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.  సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి.

ఈ రోజు  ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.

ఈ రోజు కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి.

ఈ రోజు విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.  ఆర్ధికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.  వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ఈ రోజు అవసరానికి ధన సహాయం అంది పాత రుణాలు తీర్చగలుగుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. రాజకీయ ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పెరుగుతుంది.

ఈ రోజు వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార పరంగా ఊహించని సమస్యలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు..

ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.

ఈ రోజు స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.  ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి.

ఈ రోజు సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.  చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది.

ఈ రోజు వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది.

ఈ రోజు వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ్ క్లిక్ చేయండి