Tap to Read ➤

Horoscope Today : ఈ రాశులవారికి  స్థానచలన సూచనలు

3 అక్టోబర్ సోమవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. బంధువులతో విభేదాలు తప్పవు. గృహమున కొన్ని సంఘటనలు మానసిక అశాంతి కలిగిస్తాయి.

ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో పూర్తి అవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి, ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు.

ఈ రోజు మిత్రులతో వివాదాల నుండి బయటపడతారు.  సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలున్నవి.

ఈ రోజు దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. గృహమున ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాపార విస్తరణకు సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి.

ఈ రోజు వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణాలు చేస్తారు. ఉద్యోగులకు స్థానచలన సూచనలున్నవి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

ఈ రోజు ఉద్యోగులకు పని ఒత్తిడులు పెరుగుతాయి. ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగతాయి. బంధు మిత్రులతో ఊహించని మాట పట్టింపులుంటాయి. వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు నిరాశ పరుస్తాయి.

ఈ రోజు  సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వాహన అనుకూలత కలుగుతుంది. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు.

ఈ రోజు వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నలలో అవరోధాలు కలుగుతాయి.

ఈ రోజు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు దూరపు బంధువుల ఆగమనంతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు.

ఈ రోజు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది

ఈ రోజు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమౌతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి స్థిరస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

ఈ రోజు  ఆప్తుల సలహాలు కొన్ని విషయాలలో కలసి వస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.  ఆర్థిక అనుకూలత కలుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి