Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి కష్టానికి తగిన ఫలితం లభించదు.

4 నవంబర్ శుక్రవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు భూ సంభందిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు.  సోదరులు స్థిరస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు.

ఈ రోజు వృత్తి వ్యాపారాల్లో భాగస్థులతో సఖ్యత కలుగుతుంది. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో ఇతరుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతారు.

ఈ రోజు చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో గాని పూర్తికావు. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగతాయి.

ఈ రోజు నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి. ధన పరమైన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది

ఈ రోజు  వ్యాపారపరంగా అవరోధాలను అధిగమించి లాభాల అందుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలను దక్కించుకుంటారు.

ఈ రోజు నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. గృహ నిర్మాణం ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు కొంత సానుకూల ఫలితాలు ఇస్తాయి.

ఈ రోజు వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారములు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున నూతన సమస్యలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.

ఈ రోజు ఇంటాబయటా బాధ్యతలు అధికమవుతాయి.  స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తప్పవు. వ్యాపారమునకు పెట్టుబడులు సకాలంలో అందక ఇబ్బంది పడతారు.

ఈ రోజు దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది.  విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

ఈ రోజు వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి.  ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

ఈ రోజు చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. గృహమున కొన్ని సంఘటనలు మానసికంగా కలచి వేస్తాయి. వ్యాపార లావాదేవీలు మరింత ఆశాజనకంగా సాగుతాయి.

ఈ రోజు  స్థిరాస్తికి సంభందించిన వ్యవహారాలలో ముఖ్య సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తి కావు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి