Tap to Read ➤

Horoscope Today: ఈ రాశుల వారికి ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.

4 అక్టోబర్ మంగళవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.  ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. పనులు చకచకా సాగుతాయి.

ఈ రోజు  చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు అధిక కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు ప్రయాణాలు మధ్యలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.

ఈ రోజు బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. గృహమున బాధ్యతలు చికాకు పరుస్తాయి.  ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపారమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

ఈ రోజు వ్యాపార వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ఎంతటి వారినైనా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు.

ఈ రోజు వ్యాపారాలు బాధ పడతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

ఈ రోజు కుటుంబ విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన స్థానం చలనాలు కలుగుతాయి. ఉద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. మిత్రుల నుంచి రుణ ఒత్తిడి అధికమవుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా సాగుతాయి ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

ఈ రోజు దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అధిక శ్రమతో కానీ గాని పనులు పూర్తి కావు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

ఈ రోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు.  సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

ఈ రోజు బంధువుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో శ్రమ మరింత అధికం అవుతుంది.

ఈ రోజు సోదరులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి.  వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.

ఈ రోజు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. నూతన ఋణ యత్నాలు చేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి