Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి ధనదాయం పెరుగుతుంది.

5 నవంబర్ శనివారం 2022
Venkatakishore kolli

ఈ రోజు  బంధు మిత్రుల వలన కొన్ని ఊహించని సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. . చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆదాయమార్గాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

ఈ రోజు వృత్తి వ్యాపార పరంగా మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి.

ఈ రోజు ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార పరంగా ఆశించిన లాభలు అందుకుంటారు.

ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి.  చేపట్టిన వ్యవహారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.

ఈ రోజు నిరుద్యోగులుకు అరుదైన అవకాశములు లభిస్తాయి.  జీవిత భాగస్వామి నుండి ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.  దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

ఈ రోజు స్థిరాస్తి వివాదాలు రాజీ అవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభలు అందుకుంటారు.  శత్రు సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు.

ఈ రోజు చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.  ఇతరుల విషయాలలో తొందరపడి మాట ఇవ్వటం మంచిది కాదు.

ఈ రోజు బంధుమిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది.  నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది.  చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి.

ఈ రోజు వృత్తి వ్యాపారాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించి లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.

ఈ రోజు వ్యాపార ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

ఈ రోజు విలువైన గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ధనదాయం పెరుగుతుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి