Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

5 అక్టోబర్ బుధవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి.

ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసిరావు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి.

ఈ రోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి.నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

ఈ రోజు  సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమౌతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశములు లభిస్తాయి.

ఈ రోజు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి చేపట్టిన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి.

ఈ రోజు బందు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. దూరపు బంధువుల నుండి కీలక విషయాలు తెలుస్తాయి. నూతన ఋణయత్నాలు కొంత కష్టంతో పూర్తి అవుతాయి వృత్తి ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి.

ఈ రోజు బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి,ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కుటుంబ పెద్దలతో గృహమున సందడిగా గడుపుతారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.

ఈ రోజు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు విస్తృతమౌతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు.

ఈ రోజు  సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఆర్థిక వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

ఈ రోజు ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార ఉద్యోగాలు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. బంధువుల నుండి అందిన ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది.

ఈ రోజు సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విలువైన గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు.

ఈ రోజు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఋణ సంభంధిత సమస్యలు వలన ఒత్తిడి తప్పదు. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో సమస్యలు తప్పవు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి