Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి ఆర్థిక పరిస్థితి ప్రతికూలం.

7 అక్టోబర్ శుక్రవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దీర్ఘ కాలిక రుణాలు నుండి విముక్తి లభిస్తుంది. ఆప్తుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు లభిస్తాయి.

ఈ రోజు  నిరుద్యోగులకు లభించిన అవకాశలు సద్వినియోగం చేసుకోవాలి. దాయాదులతో ఆస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో ఆత్మ విశ్వాసంతో పని చేసి లాభాలు అందుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

ఈ రోజు ఋణ ఒత్తిడి అధికమై మానసిక శిరో భాధలు తప్పవు. సంతాన విషయమై ఊహించని విషయాలు తెలుస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు కష్టం మీద పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

ఈ రోజు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు. కుటుంబ పెద్దలతో మాటపట్టింపులుంటాయి.  ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.

ఈ రోజు సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. వాహన అనుకూలత కలుగుతుంది. ఆర్ధిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి.

ఈ రోజు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి .

ఈ రోజు  చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కుటుంబ విషయంలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. దైవ కార్యక్రమంలో పాల్గొవడం మంచిది శారీరక మానసిక సమస్యలు భాదిస్తాయి. వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు.

ఈ రోజు నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.  బంధు మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.

ఈ రోజు కీలక వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలు అందుకుంటారు. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి.  నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.

ఈ రోజు ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు.సమయానికి నిద్రహారాలు ఉండవు.

ఈ రోజు విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు.

ఈ రోజు  ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు తప్పవు.  ఇంటా బయట వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి