Tap to Read ➤

Horoscope Today: ఈ రాశుల వారికి  ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి.

8 నవంబర్ మంగళవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు కీలక వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి.  దీర్ఘకాలిక ఋణసమస్యల నుంచి బయటపడతారు.

ఈ రోజు వృత్తి ఉద్యోగమున సమస్యలను మనోధైర్యంతో అధిగమిస్తారు చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.

ఈ రోజు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. కొన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తాయి.

ఈ రోజు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.

ఈ రోజు కొన్ని వ్యవహారాలలో సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం లభిస్తుంది. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి.

ఈ రోజు సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలలో స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నవి.

ఈ రోజు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

ఈ రోజు వృత్తి వ్యాపారాలలొ ఆశించిన లాభాలు పొందుతారు.. ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహంగా సాగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.

ఈ రోజు  దూరప్రాంతాల బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లబ్ధి పొందుతారు కుటుంబ సభ్యులు నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది.

ఈ రోజు నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగమున స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. వ్యాపార పరంగా నూతన అవకాశాలు జార విడవకుండా చూసుకోవాలి.

ఈ రోజు నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.  పనుల్లో శారీరక శ్రమ తప్పదు ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం పొందుతారు. వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు.

ఈ రోజు క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి వివాదాలకు సంభందించి కీలక సమాచారాన్ని సేకరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి