Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి వృధా ఖర్చులు పెరుగుతాయి.

8 అక్టోబర్ శనివారం 2022
Venkatakishore kolli

ఈ రోజు ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

ఈ రోజు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆప్తుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతాయి.

ఈ రోజు ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. వృత్తి నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ తప్పదు . విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి . వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు.

ఈ రోజు  కీలక వ్యవహారాలలో కుటుంబ మాట పట్టింపులు ఉంటాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.

ఈ రోజు  వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. గృహమున సంతాన శుభకార్యములునిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో చర్చలు ఫలిస్తాయి.

ఈ రోజు నూతన వస్తు వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.ఆప్తులనుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. రావలసిన ధనం చేతికందుతుంది.

ఈ రోజు ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలలో ఆర్థిక నష్టాలుంటాయి.

ఈ రోజు ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమౌతారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి.

ఈ రోజు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుండి బయట పడతారు. వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది.

ఈ రోజు  కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. నూతన ఋణప్రయత్నాలు కలసిరావు వ్యాపారాలు మరింత మందగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.

ఈ రోజు కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు ఇంటా బయట కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి.

ఈ రోజు  చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. సన్నిహితుల నుండి వివాద విషయమై కీలక సమాచారం అందుతుంది. కొన్ని విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి