Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారు ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు.

09 నవంబర్ 2022 బుధవారం
Venkatakishore kolli

ఈ రోజు చుట్టుపక్కల వారితో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.నూతన వ్యాపారములలో ఆశించిన లాభాలు పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

ఈ రోజు వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు గోచరిస్తున్నాయి. నూతన ఋణ యత్నాలు కలసిరావు.

ఈ రోజు ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురవుతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన రుణాలు చెయ్యకపోవడం మంచిది.

ఈ రోజు  ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వృత్తి,ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.వ్యాపారమున మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి.

ఈ రోజు బంధు, మిత్రులతో ఏర్పడిన వివాదాలు తొలగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయట పడతారు.కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం అందుతుంది.

ఈ రోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక మానసిక చికాకులు పెరుగుతాయి.కీలక వ్యవహారాలలో సోదరులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు.

ఈ రోజు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి.ప్రయాణాలలో వాహనప్రమాద సూచనలుఉన్నవి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తప్పవు.

ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. సంతాన విద్యా విషయాలు అనుకూలంగా సాగుతాయి.

ఈ రోజు మానసికంగా మరింత ఉత్సాహంగా సాగుతారు. వ్యాపారపరంగా లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.  ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

ఈ రోజు ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ద వహించాలి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి. వృత్తి వ్యాపారాల్లో నష్టాలను అధిగమిస్తారు.

ఈ రోజు శారీరకంగా మానసికంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు పరచి లాభాలను పొందుతారు. మిత్రులకు ధన సహాయం అందిస్తారు.

ఈ రోజు  వృత్తి వ్యాపార లావాదేవీలు విషయంలో జాగ్రత్త అవసరం. విలువైన వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి.విలాస వస్తువుల కోసం ధన వ్యయం చేస్తారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి