Tap to Read ➤

Horoscope Today : ఈ  రాశుల వారికి ఆర్థిక పురోగతి కలుగుతుంది.

09 అక్టోబర్ 2022 ఆదివారం
Venkatakishore kolli

ఈ రోజు ఆదాయ మార్గాలు తగ్గుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి.బంధు మిత్రులతో ఆలోచించి మాట్లాడటం మంచిది.

ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత ఋణాలు తీర్చగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశములు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తివుతాయి.

ఈ రోజు నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి.  వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు.

ఈ రోజు బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి.కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు నష్టం కలిగిస్తాయి దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.

ఈ రోజు వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. దీర్ఘకాలిక ఋణ భాధలు పెరుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవరమౌతాయి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి.

ఈ రోజు మొండి బకాయిలు వసూలవుతాయి.  వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఆప్తులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.

ఈ రోజు సమాజంలో ప్రముఖుల పరిచయాలు వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో సోదరులు నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్థుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

ఈ రోజు చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది.ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

ఈ రోజు వృత్తి వ్యాపారాలలో వివాదాలు తప్పవు. ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన పురోగతి ఉండవు. నిరుద్యోగుల కష్టం ఫలించదు. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది ముఖ్యమైన పనులలో కీలక నిర్ణయాలు చెయ్యలేరు.

ఈ రోజు  వృత్తి, వ్యాపారాలలో నూతన అవకాశాలు లభిస్తాయి బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తారు,పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు ఆర్థిక వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.  స్ధిరాస్తి విషయమై సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.

ఈ రోజు విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘ కాలిక ఋణాలు తీర్చగలుగుతారు. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి.వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలుంటాయి. స్ధిరాస్తి సంభందిత వివాదాలు నుండి బయటపడతారు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి