Tap to Read ➤

భానుడు భగభగ.. 122 ఏళ్ల గరిష్ట ఉష్ణోగ్రతలు

దేశంలో మండుతున్న ఎండలు. హడలిపోతున్న జనం



రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు


మండుతున్న ఎండల వేడికి అల్లాడుతున్న ప్రజలు

దేశ వ్యాప్తంగా సగటున ఉష్ణోగ్రతలు 35.05 డిగ్రీలుగా నమోదు



ఏప్రిల్ లో 122 ఏళ్ల గరిష్ట ఉష్ణోగ్రతలు

1973, 2010, 2016లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు


తెలుగు రాష్ట్రాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రత




1901 ఏప్రిల్ లో ఈ స్థాయిలో ఎండలు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ జారీ


బయటకు వెళ్లకపోవటం మంచిదని వైద్యులు సూచన

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text