Tap to Read ➤

రొమ్మ క్యాన్సర్‌ను గుర్తించడం ఎలా.. లక్షణాలు ఏమిటి ?

క్యాన్సర్ ప్రమాదకరమైన వ్యాధి
Venkatakishore kolli


మనకు తెలియకుండానే వ్యాపిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి.

శరీరంలో కణవ్యవస్థ పనితీరు అదుపు తప్పడం వల్ల క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది


క్యాన్సర్‌ని ప్రారంభం దశలోనే గుర్తిస్తే వైద్యంతో దానిని నయం చేయవచ్చంటున్నారు డాక్టర్లు

వంశపారంపర్యంగా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.

వాహనాలు, పరిశ్రమలు నుంచి వచ్చే విష వాయువులు పీల్చడం వల్ల కూడా క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశంస్త్రీలలో వచ్చే క్యాన్సర్ వ్యాధుల్లో అతిముఖ్యమైనది రొమ్ము క్యాన్సర్


రొమ్ములో గడ్డల్లాంటివి తగలడం, పరిమాణంలో తేడా ద్వారా గుర్తించవచ్చు

చనుమొనలు ఎర్రగా, కందినట్లు తేడా ఉండడం

చనుమొనల నుంచి స్రావాలు వెలువడడం, రొమ్ములు సొట్టలు పడినట్లు ఉండడం
చంకలో వాపు వంటి పలు లక్షణాల ద్వారా కూడా రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించవచ్చు.ఈ వ్యాధిని గుర్తించడానికి మహిళలు అవసరమయే పరీక్షలను నిర్ణిత సమయంలో చేయించుకోవడం ఉత్తమం


నలబై దాటిన స్త్రీలు సంవత్సరానికి ఒకసారైనా మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవడవం మంచిది.
ఇరవై ఏళ్లు దాటిన మహిళలు ప్రతి మూడేళ్లలకు క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామ్ చేయించుకోవడం తప్పనిసరి.
ఇరవై దాటిన అమ్మాయిలు ఎప్పటికప్పుడు స్వయంగా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవడం మంచిది.