Tap to Read ➤

హ్యుండయ్ క్రెటా నైట్ స్పెషల్

మార్కెట్‌లోకి ఎస్ యూవీ కొత్త వేరియంట్

1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యం

6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్


ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో కూడా క్రెటా నైట్ ఎడిషన్ లభ్యం

రూఫ్ రైల్స్, సైడ్ సిల్స్, సి పిల్లర్ గార్నిష్ బ్లాక్ కలర్ థీమ్‌లో ఫినిష్ చేయబడింది

డార్క్ బ్లాక్ కలర్ థీమ్‌లో క్రెటా నైట్ అదుర్స్


స్పోర్టీ లుక్ కోసం సీట్లపై రెడ్ కలర్ కాంట్రాస్ట్ స్టిచింగ్

టాటా హారియర్ డార్క్ ఎడిషన్ మోడల్ తో  పోటీ

  1. క్రెటా నైట్ ఎడిషన్ ఎస్ యూవీ రూ. 13.51 లక్షలు
  2. ఎస్ఎక్స్ డీజిల్ రూ 14.31 లక్షలు
  3. పెట్రోల్ వెర్షన్ లో రూ. 17.06 లక్షలు
  4. డీజిల్ వేరియంట్స్ రూ.18.02 లక్షలు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text
Credits
twitter