Tap to Read ➤
100 మంది ఉద్యోగులకు వంద కార్లు గిప్ట్ !
కంపెనీ వృద్ధిని అనునిత్యం కృషి చేసిన ఐటీ ఉద్యోగులకు బహుమతులు
చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐడియాస్2ఐటీ సంస్థ తమ ఉద్యోగులకు గిప్ట్
సంస్థ ఎదుగుదలకు అనునిత్యం పాటుపడిన 100 మంది ఉద్యోగులకు 100 మారుతీ కార్లను బహుమతిగా అందించింది.
కంపెనీ పొందిన ఆదాయాన్ని తిరిగి ఉద్యోగులకు పంచిపెట్టాలన్నదే తమ ఉద్దేశమన్న సంస్థ చైర్మన్ మురళీ వివేకనందన్
లక్ష్యాలను అధిగమిస్తే సంపాదనను ఉద్యోగులకు కూడా పంచుతామని ముందే మాటిచ్చాం.
ఉద్యోగులకు కార్లు అందించడం ఇది తొలి అడుగు మాత్రమే. సమీప భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు
కంపెనీ స్వయంగా కార్లను బహుమతిగా అందించడం పట్ల సంభ్రమాశ్చార్యంలో ఉద్యోగులు
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com