Tap to Read ➤

ప్రశాంతమైన నిద్రకోసం చిట్కాలు పాటించండి

ఇలా చేస్తే మత్తునిద్రలోకి జారుకోవచ్చు
amaroju Nagaraju

ఆరోగ్యవంతమైన జీవితం కోసం రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్ర అవసరమంటున్న నిపుణులు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ప్రతిరోజు పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగాలని సూచిస్తున్న నిపుణులు

పాలు త్రాగడం వలన అలసట నుండి ఉపశమనం పొంది మంచి నిద్రను పొందడంలో సహకరిస్తుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

నిద్రవేళకు ముందు కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం తీసుకోకూడదంటున్న నిపుణులు

కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వలన జీర్ణక్రియపై ప్రభావం చూపి నిద్రభంగం కలిగే అవకాశం

రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల సుఖంగా నిద్రపోవచ్చు

రాత్రి పడుకునే ముందు ఫోన్, ల్యాప్‌టాప్, టీవీకి దూరంగా ఉండాలంటున్న నిపుణులు

నచ్చిన పాటలు వినడం లేదా నచ్చిన పుస్తకం చదవడం వల్ల నిద్ర త్వరగా పడుతుంది

ఆల్కహాల్ , సిగరెట్ లకు దూరంగా ఉండండి, కెఫిన్ ఉన్న పదార్ధాలను తగ్గించండి

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి