Tap to Read ➤

గుమ్మడి విత్తనాలతో అధిక బరువుకు చెక్..!

గుమ్మ డి గింజలు ఆర్యోగంతో పాటు అందానికి చాలా మంచిది.
Venkatakishore kolli

గుమ్మడి విత్తనాల్లో ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, కాపర్, జింక్ పుష్కలం

గుమ్మడి విత్తానల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికం

వీటిలో బరువు సమస్యను తగ్గించే ఔషధ గుణాలు పుష్కలం





కొంచెం గుమ్మడి విత్తనాలను తీంటే చాలు పొట్ట నిండిన భావన కలుగుతుంది.

గుమ్మడి విత్తనాల్లో ప్రొటీన్లు, అధిక కెలోరీలు ఉంటాయి. ఎక్కువ శక్తిని అందిస్తాయి.

వీటిలో ఉండు పీచు జీర్ణశక్తిని మెరుగుపరిచి వ్యర్థాలను బయటకు పంపుతాయి.





గుమ్మడి విత్తనాల్లో ఉండే జింక్ బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడి, వ్యాధి నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది.

వీటిలో ఉండే మాంగనీస్, కె విటమిన్‌లు గాయాలు త్వరగా నయమవడానికి సాయపడతాయి.

ప్రతి రోజూ అల్పాహారంతో పాటు 10 గుమ్మడి విత్తనాలు తింటే ఆరోగ్యానికి మంచిది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి