Tap to Read ➤
ఆప్రికాట్‌తో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!
ఈ పండులో ఉండే పీచు జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.
Kolli Venkata Kishore
ఆప్రికాట్‌లో కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ ఏ, సీ, కె, ఇ పుష్కలం
ఆప్రికాట్‌లో ఉండే పైబర్, పోషకాలు జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తాయి.
ఈ పండులో ఉండే ఇనుము అనీమియా రాకుండా కాపాడుతుంది.
ఆప్రికాట్‌లో ఉండే విటమిన్ ఎ కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
ఎముకల ఆరోగ్యానికి కావల్సిన ఖనిజాలు ఆప్రికాట్‌లో అధికంగా ఉంటాయి.
శరీరంలో కొవ్వును తగ్గించడంలో గ్రేట్‌గా పనిచేస్తుంది.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి .. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
ఆప్రికాట్ పండులో క్యాన్సర్లను నివారించే కెరోటినాయిడ్స్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
ఫ్లూ, జలుబు, ఉబ్బసం వంటి సమస్యను నివారిస్తుంది.
ఫ్యాటీ లివర్ వ్యాధి రాకుండా కాపాడుతుంది.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
ఈ పండులో ఉండే విటమిన్ ఏ, సీ చర్మాన్ని ఆరోగ్యంగా మృధువుగా ఉంచుతాయి.
ఆప్రికాట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వృద్దాప్య చాయలను తగ్గిస్తుంది.
తరచూ ఈ పండ్లను తీసుకుంటే కండరాలకు శక్తి పెరుగుతుంది.
ఆప్రికాట్ పండును సీమ బాదం, ఖుర్భానీ పండు అని కూడా పిలుస్తారు
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
ఇక్కడ క్లిక్ చేయండి