Tap to Read ➤
భానుడు ప్రతాపం. జనం ఉక్కిరిబిక్కిరి
రానున్న 5 రోజుల్లో తీవ్రమైన వడగాల్పులు
దేశంలోని అధిక ప్రాంతాల్లో 45 డిగ్రీ సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతలు నమోదు
ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు
మే నెల మొదటి వారం వరకు ఎండల తీవ్రత పెరుగుదల
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో 45 డిగ్రీ సెల్పియస్ పైగా ఉష్ణోగ్రతలు నమోదు
ఢిల్లీలో శుక్రవారం 45 డిగ్రీల సెల్సియస్ మార్క్ తాకే అవకాశం
తెలుగు రాష్ట్రాల్లోనూ భానుడు ప్రతాపం
ఆదిలాబాద్ జిల్లాలోని జైసద్ లో 45.7, జగిత్యాలలో ఐలాపూర్ 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text