Tap to Read ➤
వర్ష సూచన
తెలంగాణకు రెండు రోజులు వర్ష సూచన
తెలంగాణకు గుడ్ న్యూస్
గత కొన్ని రోజులుగా ప్రతాపం చూపుతున్న సూర్యుడు
ఎండల నుంచి రెండు రోజుల్లో ఉపశమనం
రానున్న రెండ్రోజుల్లో తెలంగాణ పలు జిల్లాల్లో వర్షాలు
ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి
దీంతో వాతావరణం చల్లబడే అవకాశం ఉంది
మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం లాగిన్ అవ్వండి: telugu.oneindia.com