Tap to Read ➤

చలికాలంలో పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచే చిట్కా

పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచే సూపర్ ఫుడ్స్
amaroju Nagaraju

చలికాలంలో పిల్లల సాధారణ ఆరోగ్యానికి బెల్లం ఎంతో అద్భుతమైన ఆహారం

నిత్యం కోడిగుడ్డు తినిపిస్తే అనేక ప్రయోజనాలు అంటున్న నిపుణులు

స్వీట్‌ పొటాటో పిల్లల రక్షణను బలోపేతం చేస్తుంది

ఉసిరి.. ఫ్లూ, జలుబు, జీర్ణ సమస్యలు వంటి  వ్యాధులను నివారించడంలో తోడ్పడుతుంది

ఖర్జూరం.. హార్మోన్ నియంత్రణ, వాపు తగ్గింపు, రోగనిరోధకత పెంపుదలకు మద్దతుగా నిలుస్తాయి

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

సిట్రస్ జాతి పండ్లు.. వ్యాధినిరోధక వ్యవస్థకు గణనీయంగా సహాయపడతాయి

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

బీట్‌రూట్ రోగనిరోధక వ్యవస్థను బలపరిచి వ్యాధుల నివారణలో సాయపడుతుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

టర్నిప్ రోగనిరోధక శక్తి పెరిగడంలో సహాయపడతాయి

సూప్‌లు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి